అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం: దివ్వెల మాధురి

74చూసినవారు
అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం: దివ్వెల మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు దివ్వెల మాధురి వెల్లడించారు. కోర్టు కేసులు ముగిసిన తర్వాత అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఇద్దరం కలిసే ఉంటామన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దువ్వాడ శ్రీనివాస్, మాధురి దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్