రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిని అరెస్ట్ చేసేందుకు వారెంట్‌తో రాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖా వాలి గ్రామానికి పోలీసులు వెళ్లారు. పోలీసులతో నిందితుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులను కొట్టి, వారి యూనిఫాంను చించేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.