AP: రేషన్‌లో కందిపప్పు, పంచదార, జొన్నలు

571చూసినవారు
AP: రేషన్‌లో కందిపప్పు, పంచదార, జొన్నలు
ఏపీలో రేషన్ కార్డుదారులందరికీ నవంబర్ నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంఎల్ఎస్ పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాల శాఖ చర్చలు తీసుకుంది. రేషన్ వాహనాల ద్వారా రేపటి నుంచి సరుకులు పంపిణీ చేయనున్నారు. కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించనున్నారు. జొన్నలు కావాలనుకునేవారు బియ్యానికి బదులుగా తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్