ఒకే స్థానంలో రెండు సంచలనాలు

75చూసినవారు
ఒకే స్థానంలో రెండు సంచలనాలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదొక రికార్డు కాగా నోటాకు రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత పోస్ట్