AP: అదనపు ఛార్జీలు తీసుకుంటే క‌ఠిన చర్యలు

66చూసినవారు
AP: అదనపు ఛార్జీలు తీసుకుంటే క‌ఠిన చర్యలు
గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుల నుంచి గ్యాస్ పంపిణీదారులు అదనపు ఛార్జీలు వ‌సూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రశీదులో ఉండే మొత్తానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు స్పష్టం చేశారు. డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు ఛార్జీ ఇవ్వాలని ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్లు 1967 లేదా 18002333555కు ఫిర్యాధు చేయాల‌ని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్