AP TET నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలివే!

148603చూసినవారు
AP TET నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలివే!
ఈ నెల 8వ తేదీ నుంచి టెట్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వివ‌రాలు ఇలా.. * ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌ * 23వ నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ * 27వ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు * ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన విడుద‌ల * ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణకు గ‌డువు మార్చి 11 వ‌ర‌కు * మార్చి 13న ఫైనల్ కీ విడుద‌ల‌ * మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు వెల్లడి.

సంబంధిత పోస్ట్