ఉ.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

64చూసినవారు
ఉ.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సభలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి భేటీ అవుతుంది.

సంబంధిత పోస్ట్