ఎంపీడీవోపై దాడి.. అదుపులోకి సుదర్శన్ (వీడియో)

83చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్