లైంగిక వేధింపుల కేసులో కన్నడ నటుడు అరెస్ట్

54చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో కన్నడ నటుడు అరెస్ట్
ఓ యువ నటిపై లైంగిక వేధింపుల కేసులో కన్నడ బుల్లితెర నటుడు చరిత్ బాలప్ప అరెస్ట్ అయ్యాడు. చరిత్ తనను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె వాపోయింది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేట్ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి, బాలప్పను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్