పెన్షన్ల పంపిణీపై అవినాష్ ఘాటు వ్యాఖ్యలు

605చూసినవారు
పెన్షన్ల పంపిణీపై అవినాష్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ల పంపిణీలో జరిగిన ఘోరానికి చంద్రబాబే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వాతాతలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు తప్పుడు పని వల్ల నేడు అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండలకు తట్టుకోలేక చాలా మంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్