ఇంధ‌న ట్యాంకర్ పేలి.. హైవేపై భారీగా మంట‌లు (Video)

51చూసినవారు
అమెరికాలోని క‌నెక్టిక‌ట్ రాష్ట్రంలోని హైవేపై ఇంధ‌న ట్యాంక‌ర్ పేలింది. నార్వాక్‌లోని ఇంట‌ర్‌స్టేట్‌-95లో ఈ ప్రమాదం జ‌రిగింది. ఓ ఓవ‌ర్‌పాస్ వ‌ద్ద వాహ‌నం ఢీకొన‌డంతో భారీగా మంట‌లు వ్యాపించాయి. ఈ ప్ర‌మాదం వ‌ల్ల న్యూ ఇండ్లండ్‌, నూయార్క్ మ‌ధ్య ఉన్న ర‌వాణా రోడ్డును మూసివేసిన‌ట్లు క‌న‌క్టిక‌ల్ గ‌వ‌ర్న‌ర్ నెడ్ లామోంట్ ప్ర‌క‌టించారు. మూడు వాహ‌నాలు ఢీకొన‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్