నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు

77చూసినవారు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈనెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (NSE) తెలిపింది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగతా కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీలో ఉంటాయి. ‘నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సెబీ నుంచి అనుమతులు లభించాయి. 2024 ఏప్రిల్ 24 నుంచి ఈ సూచీకి కాంట్రాక్టులు ప్రారంభించనున్నాం’ అని NSE పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్