ఈ నెల 14 నుంచి బాలకృష్ణ సైకిల్ యాత్ర

166659చూసినవారు
ఈ నెల 14 నుంచి బాలకృష్ణ సైకిల్ యాత్ర
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందమూరి బాలకృష్ణ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగనుంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో బాలకృష్ణ సైకిల్ యాత్ర చేయనున్నారు.

సంబంధిత పోస్ట్