టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

543చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఛండీఘడ్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, క్లాసెన్, సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, కమిన్స్, భువనేశ్వర్, ఉనద్కట్, నటరాజన్.
PBKS: ధావన్, బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, అశుతోష్ శర్మ, సామ్ కరన్, శశాంక్ సింగ్, సికిందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్, రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

సంబంధిత పోస్ట్