నయవంచనకు చంద్రబాబు మారు పేరు: పేర్ని నాని

67చూసినవారు
నయవంచనకు చంద్రబాబు మారు పేరు: పేర్ని నాని
వాలంటీర్ల జీతాన్ని రూ.10వేలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు వాగ్ధానాలను ఎవరూ నమ్మరని అన్నారు. నయవంచనకు చంద్రబాబు మారు పేరు.. అసలు వాలంటీర్ల వ్యవస్థే అనవసరమన్న ఆయన వారిపై ప్రేమను ఒలకబోస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ల సేవలు ఆగిపోయేలా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్