రేపు విజయనగరంలో బాలయ్య ఎన్నికల ప్రచారం

54చూసినవారు
రేపు విజయనగరంలో బాలయ్య ఎన్నికల ప్రచారం
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ విజయనగరంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకి విజయనగరంలోని గంటస్తంభం వద్ద ఆయన రోడ్ షో నిర్వహించి, అక్కడ సభలో మాట్లాడనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్