బాలినేని మోసపోయారా?

57చూసినవారు
బాలినేని మోసపోయారా?
AP: డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలన్న ఒప్పందం మేరకే ఆయన జనసేనలో చేరినట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ పదవి కాస్తా నాగబాబుకు దక్కుతుంది. వైసీపీలో తనను ఆదరించిన వైఎస్ కుటుంబాన్ని కాదనుకుని మంత్రి పదవి కోసం బాలినేని పార్టీ మారి మోసపోయారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్