మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబును కొట్టాడని ఆ ఇంటి పనిమనిషి చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని కూడా మనోజ్ కొట్టాడని ఆమె తెలిపింది. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు వాళ్ళకు ఇష్టం లేదు. మౌనిక విషయంలోనే వాళ్ళకు గొడవలు వచ్చాయి. విష్ణుకు మోహన్ బాబు అంటే ప్రాణం. మనోజ్ తండ్రిపై చేయి చేసుకున్నాడనే విష్ణుకు కోపం వచ్చి బయటకు పంపేశాడని ఆ ఇంటి పనిమనిషి తెలిపింది.