Bigg Boss-8 చివరి వారంలో కంటెస్టెంట్స్‌కు ప్రైజ్ మనీని మరింత పెంచుకునే ఛాన్స్ లభిస్తుంది. దానికోసం వారు స్టార్ మా పరివారం సీరియల్ ఆర్టిస్టులతో పోటీపడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మంగళవారం ప్రసారంకానున్న ఎపిసోడ్‌లో ఆకర్ష్, సుహాసిని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినట్టు ప్రోమో బయటికొచ్చింది. వాళ్లు వచ్చి కంటెస్టెంట్స్ బ్రేకప్ స్టోరీలు అడిగి తెలుసుకున్నారు.