పల్నాడులో నేటి నుంచి బంద్

66చూసినవారు
పల్నాడులో నేటి నుంచి బంద్
పల్నాడులో నేటి నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్‌లో ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని, పాజిటివ్ వచ్చిన వారిని హాల్‌లోకి అనుమతించబోమని పల్నాడు ఎస్పీ మల్లిక గార్గ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్