మేదరమెట్లలో జోరుగా మాంసం విక్రయాలు

70చూసినవారు
మేదరమెట్లలో జోరుగా మాంసం విక్రయాలు
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో బుధవారం గాంధీ జయంతి అయినప్పటికీ బుధవారం జోరుగా మాంసం విక్రయాలు కొనసాగాయి. గాంధీ జయంతి రోజున జంతు హింస నిషేధమైనప్పటికీ కొందరు దర్జాగా మాంసం వ్యాపారాలను కొనసాగించారు. కాగా సంబంధిత అధికారులు మాంసం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

సంబంధిత పోస్ట్