మేనిఫెస్టో లో కనిపించని డ్వాక్రా రుణమాఫీ - గొట్టిపాటి ఝాన్సీ

55చూసినవారు
మేనిఫెస్టో లో కనిపించని డ్వాక్రా రుణమాఫీ - గొట్టిపాటి ఝాన్సీ
జె. పంగులూరు మండలం చందలూరు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా వారి సతీమణి గొట్టిపాటి ఝాన్సీ ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎత్తేశారని గత ఎన్నికల ముందు నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ ఆసరా పేరుతో డ్వాక్రా రుణమాఫీ పథకం ప్రకటించి గత ఐదేళ్లలో 4 విడతలుగా నామమాత్రంగానే చెల్లించారని తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో లో డ్వాక్రా రుణమాఫీ మళ్లీ అమలుచేస్తామని చెప్పలేదని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1. 10 కోట్ల మంది డ్వాక్రా మహిళలను జగన్ రెడ్డి మోసం చేయడమేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్