మేదరమెట్ల: పలు కార్యక్రమాలలో పాల్గొన్న టిడిపి ఉపాధ్యక్షులు

59చూసినవారు
కోరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సోమవారం ప్రకాశం జిల్లా టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మన్నె.రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎకో బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇంత పెద్ద ఫిల్లింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే 19 ఫిల్లింగ్ స్టేషన్ లను నిర్మించామని యజమాని వై.యస్ బాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్