నేడు అద్దంకి రానున్న మంత్రి గొట్టిపాటి

80చూసినవారు
నేడు అద్దంకి రానున్న మంత్రి గొట్టిపాటి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు తన సొంత నియోజకవర్గమైన అద్దంకిలో పర్యటిస్తారని మంత్రి క్యాంప్ కార్యాలయ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9: 30 గంటలకు ధన్వంతరి దత్తుపాదుక క్షేత్రాన్ని మంత్రి సందర్శిస్తారని తెలిపారు. అనంతరం అద్దంకి పట్టణం, సింగరకొండపాలెంలో జరిగే కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్