ఉత్తమ రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా శంకర్

83చూసినవారు
ఉత్తమ రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా శంకర్
అద్దంకి మండలం అద్దంకిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న శంకర్ కు ఉత్తమ అవార్డు లభించింది. ఇన్నర్ కు బాపట్లలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అవార్డును అందజేశారు. విధి నిర్వహణలో ఇలాగే అంకితభావంతో పనిచేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది శంకర్ కు అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్