ఫిరంగిపురం: ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన అవసరం

62చూసినవారు
ఫిరంగిపురం: ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన అవసరం
విద్యార్థి దశ నుండి ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన అవసరమని గుంటూరు సిఐడి డి.ఎస్.పి గోలి లక్ష్మయ్య అన్నారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో సిఐడి ఆధ్వర్యంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్