విద్యార్థులు ఎన్సీసీలో చేరాలి

53చూసినవారు
విద్యార్థులు ఎన్సీసీలో చేరాలి
ప్రతి విద్యార్థి ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి అన్నారు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎ. ఉదయ్ కుమార్. సోమవారం బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఎన్సీసీ సెలక్షన్ జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో సెలక్షన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సిటీఓ ప్రసాద్, కమాండింగ్ ఆఫీసర్, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్