వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను బాపట్లలో నిలుపుదల చేయాలి: ఎంపీ

67చూసినవారు
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను బాపట్లలో నిలుపుదల చేయాలి: ఎంపీ
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును బాపట్లలో నిలుపుదల చేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఢిల్లీలోని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో వందలాదిమంది ఉద్యోగులు, ప్రయాణికులకు సౌకర్యం కలగటమే కాకుండా తిరుపతి వెళ్లే భక్తులకు సౌకర్యం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్