యడ్లపాడు మండలం వసంత నూలుమిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్న ఒరిస్సా కు చెందిన వలస కార్మికుడు నీలం ఆదాబ్ స్వైన్(36) కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి మిల్లులోని క్వార్టర్ లో ఉన్న తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలాన్ని పోలీసులు గురువారం పరిశీలించారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.