కూటమిలో వేధింపులు లేవు: ఎమ్మెల్యే

65చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలో తప్పులు ఎవరు చేశారో వారికి మాత్రమే శిక్ష పడుతుందని, అంతేగాని ఎలాంటి వేధింపులు లేవని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ రెడ్ బుక్లో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ రాసుకున్నారన్నారు. ఆ తప్పులకు శిక్ష అనుభవించాలని తెలిపారు. అంతేగాని ఎవరినీ కక్షతో వేధించడం లేదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్