కోడి గుడ్లు అతిగా తింటున్నారా?

71చూసినవారు
కోడి గుడ్లు అతిగా తింటున్నారా?
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా కోడి గుడ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతారు. అయితే వీటిని అతిగా తింటే అనర్ధమని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని తెల్లసొనలో ఉండే అల్బుమిన్ కారణంగా జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా హార్మోన్ల పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్