తెలుగు సాహిత్య సినారె చిరస్మరణీయుడు

50చూసినవారు
తెలుగు సాహిత్య సినారె చిరస్మరణీయుడు
ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డిజయంతి సందర్భంగా నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ మల్లాయపాలెంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జజ్జర, సోమరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు కవిత్వంలో అనేక ప్రక్రియలను చేసి తెలుగు భాష కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన విశ్వభార కావ్యంతో జ్ఞానపీఠ అవార్డు పొంది తెలుగు సాహిత్యానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఘనత సినారెకు దక్కుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్