అన్నా క్యాంటీన్ వంటకాల రుచి అద్భుతమన్న గొడుగుల

66చూసినవారు
అన్నా క్యాంటీన్ వంటకాల రుచి అద్భుతమన్న గొడుగుల
చీరాలలో శుక్రవారం పునఃప్రారంభమైన అన్నా క్యాంటీన్ లో వంటకాలను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజు, పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, పలువురు ప్రజా ప్రతినిధులు రుచి చూశారు. ఐదు రూపాయలకే ఆహారం అందిస్తున్నప్పటికీ దాని నాణ్యత, రుచి అమోఘంగా ఉన్నట్లు ఈ సందర్భంగా గంగరాజు అన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్