స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులకి పురస్కారం

78చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  విద్యార్థులకి పురస్కారం
చీరాల లోని పేరాల ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులకి గురువారం ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డేటా సరోజినీ, వైస్ చైర్మన్ మామిడి శ్రీలక్ష్మి, సభ్యులు జొన్నాదుల ధనంజయుడు తదితరులు
ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలని
అందజేశారు.

సంబంధిత పోస్ట్