కార్మికులకు సంక్షేమ పథకాలు కొనసాగించేలా చూడండి: ముత్యాలరావు

72చూసినవారు
కార్మికులకు సంక్షేమ పథకాలు కొనసాగించేలా చూడండి: ముత్యాలరావు
గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పుష్పగుచ్చాన్ని అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని, కార్మికులకు జీతాలు పెంపుదల చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్