రేపు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే రద్దు

73చూసినవారు
రేపు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే రద్దు
భారీ వర్షాల కారణంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే ను రద్దు చేసినట్లు ఆదివారం కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టర్ కార్యాలయానికి రేపు ఎవరూ రావొద్దని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ డే ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్