గుంటూరు: తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి: డీఎస్పీ

74చూసినవారు
గుంటూరు: తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి: డీఎస్పీ
లాలాపేట పోలీసు స్టేషన్ పరిధిలోని చినబజార్ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వారధి కార్యక్రమం జరిగింది. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్