గుంటూరులో గుడివాడ ఎమ్మెల్యేకు నర్సుల వినతి

80చూసినవారు
జీవో నెంబర్ 115 రద్దు కోసం కృషి చేయాలని జీజీహెచ్ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వినతి పత్రాన్ని సమర్పించారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాము వచ్చిన నేపథ్యంలో నర్సులు తమ సమస్యలను వివరించి ఆ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వారిపట్ల సానుకూలంగా స్పందించి తన వంతు కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్