రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి: గుంటూరు కలెక్టర్

80చూసినవారు
రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి: గుంటూరు కలెక్టర్
దుగ్గిరాల మండలం శుభం కోల్డ్ స్టోరేజ్లో గతంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో మిర్చి బస్తాలు దగ్ధమై నష్టం పోయిన రైతులకు ఇన్సురెన్స్ కంపెనీ నుంచి వీలైనంత త్వరగా పరిహారం అందేలా అధికారులు చర్యలు. తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం గుంటూరులో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పరిహారం అందజేయడంపై సంబంధిత కంపెనీలు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్