గుంటూరు: ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తా: డాక్టర్ యశశ్వి

80చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ రమణ యశశ్వి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీతో వైద్యులను కలుపుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషిచేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలు అందరికీ తెలిసేలా సుఖీభవ ఛార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్