గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

81చూసినవారు
గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుంటూరు నగరం కన్నవారితోటలోని ఓ టీస్టాల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని గమనించిన స్థానికులు నగరంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో మార్చురికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామాంజనేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్