NTPCలో భారీ జీతంతో ఉద్యోగాలు

84చూసినవారు
NTPCలో భారీ జీతంతో ఉద్యోగాలు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లో 50 సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో డిప్లొమా/అడ్వాన్స్డ్ డిప్లొమా/పీజీ డిప్లొమా చేసిన వారు అర్హులు. వయసు 45 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.30,000 నుంచి రూ.1.20లక్షల వరకూ జీతం చెల్లిస్తారు. దరఖాస్తులకు డిసెంబర్ 10వ తేదీతో ముగుస్తుంది. వెబ్‌సైట్ careers.ntpc.co.in.
Job Suitcase

Jobs near you