శాసనమండలి ప్రతిపక్షనేత పదవికి అప్పిరెడ్డి రాజీనామా

53చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స గెలవడం చాలా సంతోషంగా ఉందని శాసనసభ మండలి మాజీ ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. బుధవారం తన పదవికి రాజీనామా చేసిన అనంతరం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంటే ఉన్నానని, రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పదవిని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కి ఇస్తే బావుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్