గుంటూరు: సీపీఐ శతవార్షికోత్సవ వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ

67చూసినవారు
గుంటూరు: సీపీఐ శతవార్షికోత్సవ వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు సీపీఐ శత వార్షికోత్సవ వేడుకలను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో బుధవారం వార్షికోత్సవ వేడుకల పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి జంగాల ఆవిష్కరించారు. 26న గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సభను నిర్వహిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్