గుంటూరు: సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
గుంటూరు: సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న గుంటూరు 44వ డివిజన్ కు చెందిన వైరాలా నవీన్ కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 10 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. బుధవారం గుంటూరులో చిన్నారి తండ్రి వైరాలా కోటేశ్వరరావుకి యల్. ఓ. సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు వైద్య సాయం అందించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్