గుంటూరు: వర్షాభావ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

80చూసినవారు
గుంటూరు: వర్షాభావ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్
వర్షాభావ నేపథ్యంలో గుంటూరు నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చూడాలని, నిల్వ ఉన్నా తొలగించాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే నీటి కోసం మోటార్లు వినియోగించాలని సూచించారు. ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే 0863-2345103లో సంప్రదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్