మెగాస్టార్ స్వయంకృషితో ఎదిగారు: బోనబోయిన

76చూసినవారు
స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. గురువారం పాతగుంటూరు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ఐలా శ్రీను ఆధ్వర్యంలో జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో బోనబోయిన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సామాజిక సేవలో, సినిమాల్లో చిరంజీవి అందరికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్