గుంటూరులో రోడ్డు ప్రమాదం.. పూర్తిగా ధ్వంసమైన కారు

54చూసినవారు
గుంటూరు నగర శివారులోని పోత్తూరు వద్ద కారు యాక్సిడెంట్ గురైంది. బుధవారం మధ్యాహ్నం గుంటూరు నుంచి చిలకలూరిపేట సర్వీస్ రోడ్డు వైపు వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, ఎవరికి ఎటు వంటి ప్రమాదం, ప్రాణహాని జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్