పొనుగుపాడులో ఉద్రిక్తత.. చర్చి గోడ కూల్చివేత

64చూసినవారు
ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో ఎస్సీ, ఓసీలకు మధ్య వివాదం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. గత ప్రభుత్వంలో ఆర్ సీ ఎం చర్చికి సంబంధించిన స్థలంలో నిర్మించుకున్న గోడను కూటమి ప్రభుత్వం వచ్చాక ఓసీలు గోడ తొలగించి ఆ స్థలంలో రోడ్లు నిర్మించారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆదివారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోడ తొలగించ వద్దంటూ ఎస్సీలు అడ్డు తగలడంతో పోలీసులు పక్కకు లాగి గోడలను తొలగించి రోడ్డు నిర్మించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్