దాచేపల్లిలో డయేరియాతో ఎవరూ చనిపోలేదు: మంత్రి

58చూసినవారు
దాచేపల్లిలోని అంజనీపురం కాలనీలో డయేరియా వలన ఎవరు చనిపోలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం అన్నారు. శుక్రవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అధికారులతో కలిసి మంత్రి అంజనాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ఈ ప్రాంతంలో 17 డయేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు వివిధ అనారోగ్య కారణాలతో చనిపోయారని తెలిపారు.

సంబంధిత పోస్ట్